Skip to main content

AP Constable Jobs 2024 : ఈ 6,100 కానిస్టేబుల్‌ ఉద్యోగాలను ఏపీ త్వరగా భర్తీ చేయాలి.. లేదా..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గత‌ ప్రభుత్వంలో 2022లో వెలువడిన కానిస్టేబుల్‌ ఉద్యోగాలను వెంట‌నే భర్తీ చేయాలని అభ్యర్థులు జూలై 1వ తేదీన (సోమవారం) జిల్లా ఏఎస్పీ వెంకట్రావుకు వినతి పత్రం అందజేశారు.
AP Constable Jobs Recruitment 2024

అనంతరం వారు మాట్లాడుతూ.. దాదాపు రెండేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వ ఇచ్చిన కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌లో 6,100 ఉద్యోగాలకు 95,208 మంది అభ్యర్థులు రాత పరీక్షలో అర్హత సాధించారన్నారు. ఆ తర్వాత ఇందులోని లోపాలను ఎత్తిచూపుతూ కోర్టుకెక్కడంతో భర్తీ ప్రక్రియ పెండింగ్‌లో పడిందన్నారు. ఇప్పటికై నా ఈ ఉద్యోగాల నియామకాలు త్వరగా పూర్తిచేయాలని వారు విన్నవించారు.

☛ RRB RPF SI & Constable 2024 Full Details : RRB RPF SI & Constable 2024 సిల‌బ‌స్ ఇదే..| శారీరక ప్రమాణాలు, అర్హ‌త‌లు, ఎంపిక విధానం ఇలా..

Published date : 02 Jul 2024 07:30PM

Photo Stories