Skip to main content

RRB RPF SI & Constable 2024 Full Details : RRB RPF SI & Constable 2024 సిల‌బ‌స్ ఇదే..| శారీరక ప్రమాణాలు, అర్హ‌త‌లు, ఎంపిక విధానం ఇలా..

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB).. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో 4,660 కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టులను భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఇందులో   4,208 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 452 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సిల‌బ‌స్ ఎలా ఉంటుంది..? అర్హ‌త‌లు ఏమిటి..? శారీరక ప్రమాణాలు ఎలా ఉండాలి..? ఎంపిక విధానం ఎలా ఉంటుంది..? మొద‌లైన‌ ముఖ్య‌మైన‌ విష‌యాల‌పై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు Malyadri గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం..

Photo Stories