Skip to main content

IMF raises India's GDP growth forecast: భారత వృద్ధి రేటును 6.3శాతంగా అంచనా వేసిన ఐఎంఎఫ్‌

భారత దేశ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2023–24) గాను 6.3 శాతంగా ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ అంచనా వేసింది.
IMF Forecast for India, IMF raises India's GDP growth forecast,India's Economic Growth,6.3% Growth in 2023-24
IMF raises India's GDP growth forecast

గత జూలై నెలలో అంచనా వేసిన 6.1 శాతంతో పోలిస్తే.. ప్రస్తుత అంచనాలో 0.2 శాతం పెంచడం జరిగింది. ఇటీవల కొన్ని ప్రముఖ సంస్థల అంచనా ప్రకారం– భారత్‌ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో... ఆర్‌బీఐ – 6.5 శాతం, ప్రపంచబ్యాంక్‌– 6.3 శాతం, ఎఫ్‌ అండ్‌ పీ – 6.0 శాతం, ఫిచ్‌– 6.3 శాతం, మూడీస్‌– 6.1 శాతం, ఏడీబీ – 6.3 శాతం, ఇండియా రేటింగ్స్‌– 6.2 శాతం, ఓఈసీడీ – 6.3 శాతంగా ఉంది. 

Wholesale Price Index in September: మైనస్‌లో సెప్టెంబర్‌లో టోకు ధరల సూచీ

Published date : 21 Oct 2023 10:23AM

Photo Stories