Per Capita Income : తలసరి ఆదాయంలో తొలిస్థానం ఈ జిల్లాదే..
Sakshi Education
అమరావతి: రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 13 నుంచి 26కు పెంచిన తరువాత తొలిసారిగా 2022–23 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాల వారీగా తలసరి ఆదాయం లెక్కలను డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటస్టిక్స్ వెల్లడించింది.
Cyber Crimes : నయా పద్ధతులతో సైబర్ నేరగాళ్లు.. జాగ్రత్తలు తప్పనసరి అంటున్న పోలీసులు
ఈ లెక్కల ప్రకారం విశాఖపట్నం జిల్లా నంబర్‌వన్ స్థానంలో ఉండగా, రెండులో కృష్ణా, మూడులో ఏలూరు జిల్లా ఉంది. 2021–22లో ఉమ్మడి జిల్లాల్లో తలసరి ఆదాయంలో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో ఉండగా విశాఖపట్నం రెండో స్థానంలో ఉంది. చివరి స్థానంలో విజయనగరం జిల్లా ఉంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 12 Nov 2024 02:50PM
Tags
- per capita income
- Andhra Pradesh
- Visakhapatnam
- Krishna District
- Financial year
- vishakha first position
- ap districts per capita income 2023
- AP Districts
- first three positions of ap per capita income 2023
- Current Affairs Economy
- ap financial year
- economy current affairs
- Education News
- Sakshi Education News
- Economic statistics
- Income report
- Directorate of Economics