April Exams Dates: రేపే గ్రూప్-4 ఎగ్జామ్... ఏప్రిల్ నెల ప్రభుత్వ పరీక్షల తేదీలు ఇవే
ఏప్రిల్ 4, 5 - తెలంగాణ హైకోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్&ఎగ్జామినర్ పరీక్ష ఏప్రిల్ 4, 5వ తేదీల్లో జరగనుంది.
ఏప్రిల్ 15 - ఎస్ఎస్ఎస్ నిర్వహించే కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించి ఫిజికల్ టెస్ట్ ఏప్రిల్ 15వ తేదీ జరగనుంది.
ఏప్రిల్ 16 - యూపీఎస్సీ నిర్వహించే సీడీఎస్ ఎగ్జామ్.. అలాగే యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ) పరీక్ష ఏప్రిల్ 16వ తేదీ జరగనుంది.
చదవండి: ఉద్దేశపూర్వకంగానే పేపర్ లీక్.. రేపటి పరీక్షలు యథాతథం
ఏప్రిల్ 23 - టీఎస్‌పీఎస్సీ నిర్వహించే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష ఏప్రిల్ 23వ తేదీజరగనుంది.
ఎక్సైజ్ కానిస్టేబుల్ - టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్ 11 & 26-03-2023, 02, 04, 08, 09 & 30-04-2023 తేదీల్లో నిర్వహించనున్నారు.
ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ - తెలంగాణ పోలీస్-ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ 11 & 26-03-2023, 02, 04, 08, 09 & 30-04-2023 తేదీల్లో నిర్వహిస్తారు.
Telangana Police Constable (Driver) Exam 11 & 26-03-2023, 02, 04, 08, 09 & 30-04-2023 తేదీల్లో నిర్వహించనున్నారు.
చదవండి: SI హాల్ టికెట్లు వచ్చేశాయ్... ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి