Skip to main content

Jobs: అనుభవజ్ఞులైన జర్నలిస్టులకు ఆహ్వానం

వర్తమాన అంశాలపై మంచి అవగాహన, టెక్నాలజీ, అంతరిక్షం, సైన్స్, ఇంటర్నెట్, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, వంటి సామాజిక మాధ్యమాల పోకడలను అర్థం చేసుకోవడంతో పాటు రాజకీయ, ఆర్థిక అంశాలపై పట్టు కలిగి మీడియా అవసరాల మేరకు వార్తలు/కథనాలు రాయగల సీనియర్ జర్నలిన్తులకు 'సాక్టి ఆహ్వానం పలుకుతోంది.
Jobs: అనుభవజ్ఞులైన జర్నలిస్టులకు ఆహ్వానం
Jobs: అనుభవజ్ఞులైన జర్నలిస్టులకు ఆహ్వానం

ప్రింట్‌, టెలివిజన్‌, డిజిటల్‌ దేనిలోనైనా ఐదు నుంచి పదేళ్ళ అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు ను అందమైన తెలుగు భాషలో తమదైన భావాలను వ్యక్తం చేయగలగడం అదనపు అర్హతలు.

ఆసక్తి కలిగినవారు
recruitments@sakshi.com
ఈ మెయిల్‌కు వారంలోగా దరఖాస్తులు పంపగలరు
'మీ ప్రొఫైల్‌ను 9010007856 నంబర్‌కు వాట్సప్‌ చేయగలరు.

Published date : 29 Sep 2021 03:29PM

Photo Stories