Skip to main content

Certificate Verification: ఐఈఆర్‌పీ కోసం స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న‌

స‌మ‌గ్ర శిక్ష‌ణ ద్వారా ద‌ర‌ఖాస్తులు చేసుకున్న ఐఈఆర్‌పీ అభ్య‌ర్థులు ప్ర‌క‌టించిన తేదీ స‌మ‌యానుసారం కార్యాల‌యంలో వెల్ల‌డించిన‌ట్లుగా స‌ర్టిఫికెట్ల పరిశీల‌న‌ను జ‌ర‌పాలి. మ‌రిన్ని వివ‌రాల‌ను ప‌రిశీలించండి..
More Details, Comprehensive Training Application, Announced Date and Time,IERP members certificate verification date announced, IERP Candidate Certification Examination
IERP members certificate verification date announced

సాక్షి ఎడ్యుకేష‌న్: ఉమ్మడి కృష్ణా జిల్లాలో సమగ్ర శిక్షణ‌ ద్వారా ఐఈఆర్‌పీ కి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో ఎంపికైన వారి జాబితాలను ఆన్‌లైన్‌లో ఉంచామని సమగ్ర శిక్షణ‌ ఏపీసీ ముదిగొండ ఫణిదూర్జటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ జాబితా ప్రకారం అభ్యర్థుల సర్టిఫికెట్లను మంగళవారం నుంచి పరిశీలిస్తామని పేర్కొన్నారు.

Department of Education: స్పౌజ్‌ టీచర్ల దరఖాస్తుల పరిశీలన

ఎంఆర్‌ కేటగిరీలోని 96 మంది సర్టిఫికెట్లను మంగళవారం, హెచ్‌ఐ/వీఐ కేటగిరీలో 77 మందివి బుధవారం మచిలీపట్నం డీఈఓ కార్యాలయంలో పరిశీలిస్తామని తెలిపారు. ఆయా రోజుల్లో ఉదయం పది గంటల నుంచి జరిగే ఈ సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్లు జిరాక్స్‌ అటెస్టెడ్‌ చేయించినవి తీసుకురావాలని సూచించారు.

Published date : 04 Oct 2023 09:27AM

Photo Stories