Skip to main content

Ideal for students: విద్యార్థులకు ఆదర్శంగా..

Ideal for students
Ideal for students

ఎం.సువర్చల కాకినాడ ఏఎస్‌డీ కళాశాలలో అధ్యాపకులిగా పని చేస్తున్నారు. హోమ్‌ సైన్స్‌ విభాగంలో 26 ఏళ్లుగా అధ్యాపక వృత్తి కొనసాగిస్తూ.. 14 రీసెర్చ్‌ జర్నల్స్‌ ప్రచురించారు. 20 వరకూ జాతీయ సదస్సులలో పాల్గొని, వలంటీర్‌ బెస్ట్‌ మోటివేటర్‌ అవార్డు సాధించి, వేలాది మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. 20 వర్క్‌షాపులు నిర్వహించారు. 25 గెస్ట్‌ లెక్చర్స్‌ ఇచ్చారు. 30 మందికి ప్రాజెక్టు గైడ్‌గా వ్యవహరించారు. ఏఎస్‌డీ కళాశాల ఎఫ్‌ఏసీ (పూర్తి అదనపు బాధ్యతలు) ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. ముఖ్యంగా విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి, వారి అభ్యున్నతికి తోడ్పడ్డారు.

Published date : 04 Sep 2023 05:23PM

Photo Stories