Skip to main content

Free Training: పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉచిత శిక్షణ

Training materials for Assistant Technician-Networking and Storage course  Free training announcement for the networking course  Free Training for polytechnic students SV Government Polytechnic College Tirupati campus

తిరుపతి ఎడ్యుకేషన్‌: తిరుపతి కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో అసిస్టెంట్‌ టెక్నీషియన్‌–నెట్‌ వర్కింగ్‌ అండ్‌ స్టోరేజ్‌ కోర్సుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వై.ద్వారకనాధ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

AP Govt Jobs: మహిళా–శిశు సంక్షేమ శాఖలో వివిధ పోస్టులు.. అప్లై చేశారా?

210 గంటల కాల వ్యవధి ఉన్న ఈ కోర్సుకు పదో తరగతి, ఆపై విద్యార్హత కలిగిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇతర వివరాలు 81435 76866, 99851 29995 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

Published date : 20 Sep 2024 11:31AM

Photo Stories