Skip to main content

Certificates for qualifying exam: వాళ్లకు త్వరలోనే సర్టిఫికేట్స్‌...

Certificates for qualifying exam
Certificates for qualifying exam

చిట్టిగురువుల అభ్యసనం తరువాత నిర్వహించిన అక్షరాస్యత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి త్వరలో గుర్తింపు ధ్రువపత్రాన్ని అందజేస్తాం. అక్షరాస్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండురోజులుగా జిల్లా కేంద్రం పరిధిలోని వివిధ పాఠశాలల్లో అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. చేయూత పథక లబ్ధిదారులకు అక్షరాస్యతపై ముగ్గుల పోటీలు, పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన వంటి అంశాలలో పోటీలు నిర్వహించారు. విజయనగరం మండలం మలిచర్లలో గురువారం అక్షరాస్య దినోత్సవాన్ని నిర్వహిస్తాం. – అల్లు సోమేశ్వరరావు, డీడీ, వయోజన విద్యాశాఖ

Published date : 08 Sep 2023 05:32PM

Photo Stories