Skip to main content

Admissions for M Sc Course: ఎంఎస్సీ కోర్సుకు ప్రవేశాలు.. ఎక్కడా..!

బిట్‌ మెస్రాలో ఎంఎస్సీ(బీ–సీబీ) కోర్సులో ప్రవేశాలు. అర్హులు, దరఖాస్తుల వివరాలు ఇలా..
Admissions for M Sc courses at Birla Institute of Technology Mesra  BIT Jaipur Off Campus Admissions 2024

సాక్షి ఎడ్యుకేషన్‌: మెస్రా (రాంచీ)లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, బిట్‌ జైపూర్‌ (ఆఫ్‌ క్యాంపస్‌)లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఎస్సీ (బయో ఇన్ఫర్మేటిక్స్‌–కంప్యూటేషనల్‌ బయాలజీ) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.


»    కోర్సు వ్యవధి: రెండేళ్లు(నాలుగు సెమిస్టర్లు).
»    అర్హత: ఇంజనీరింగ్‌/మ్యాథమేటికల్‌/ఫిజికల్‌/ కెమికల్‌/బయోలాజికల్‌ సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా .
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.06.2024.
»    కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ నోటిఫికేషన్‌ తేది: 14.06.2024.
»    ఆన్‌లైన్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ/కౌన్సిలింగ్‌ తేదీలు: 19.06.2024 నుంచి 20.06.2024 వరకు.
»    వెబ్‌సైట్‌: https://bitmesra.ac.in

Published date : 24 Apr 2024 05:59PM

Photo Stories