Distance Education: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల
Sakshi Education
ఓయూ దూరవిద్యలో 2022–23 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు అక్టోబర్ 15న జరిగిన పరీక్షా ఫలితాలను 18న విడుదల చేయనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ.పాండురంగారెడ్డి అక్టోబర్ 17న తెలిపారు.
ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేసి ఉస్మానియా.ఏసీ.ఇన్ వెబ్‌సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.
చదవండి:
Published date : 18 Oct 2022 01:21PM