Skip to main content

MLHP Jobs: ఎంఎల్‌హెచ్‌పీ ఇంటర్వ్యూలు పూర్తి

సిద్దిపేటరూరల్‌: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సిద్దిపేటలో ఖాళీగా ఉన్న ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి.
Collectorate interview process on February 5   MLHP interviews are complete   Interviews for 5 vacant MLHP posts in Siddipet

 ఫిబ్ర‌వ‌రి 5న‌ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌ ఇంటర్వ్యూ ప్రక్రియను నిర్వహించారు. జిల్లా కేంద్రంలో 5 మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులు ఖాళీగా ఉండడంతో పలువురు దరఖాస్తు చేసుకున్నారు. అదనపు కలెక్టర్‌ వారికి ఇంటర్వ్యూలు నిర్వహించడంతో పాటు ఎంపిక చేసి విధులు కేటాయించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చదవండి:

SSC Constable GD Notification: 26,146 కానిస్టేబుల్‌ పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్‌ ఇదే.. ఈ టిప్స్ ఫాలో అయితే జాబ్ మీదే !!

SSC Constable Posts in Delhi: 7547 కానిస్టేబుల్‌ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

Published date : 06 Feb 2024 12:44PM

Photo Stories