కాగజ్‌నగర్‌టౌన్: ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న కాగజ్‌నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్స్‌లో నిర్వహించునున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు ఒక ప్రకటనలో కోరారు.
మెగా జాబ్‌మేళా.. తేదీ ఇదే..
50కి పైగా కంపెనీలు ఐదు వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 85208 71030 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.