Skip to main content

Job Mela: మార్కెటింగ్‌లో ఉద్యోగావకాశాలు

సిరిసిల్ల కల్చరల్‌: సిరిసిల్లలోని శ్రీరామ్‌ ఫైనా న్స్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఖాళీగా ఉన్న మా ర్కెటింగ్‌ ఉద్యోగాల భర్తీకి ఫిబ్ర‌వ‌రి 23న‌ మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్ప నాధికారి రాఘవేందర్‌ ప్రకటనలో తెలిపారు.
Explore Job Opportunities in Sirisilla   MiniJobFairJob Opportunities in Marketing  Mini Job Fair Announcement  Employment Opportunity in Sirisilla District

 డిగ్రీ ఉత్తీర్ణులై 35 ఏళ్లలోపు నిరుద్యోగులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న వారికి ప్రతీ నెల రూ.10వేల నుంచి రూ.16వేల వేతనం లభిస్తుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతల జిరాక్స్‌ ప్రతులతో కలెక్టరేట్‌లో ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 99121 78932లో సంప్రదించాలని కోరారు.

చదవండి:

Job Opportunity: శనివారం మెగా జాబ్‌ మేళా..

Mega Job Mela: రెండు రోజుల పాటు భారీ ఉద్యోగ మేళా.. 500 పైగా కంపెనీలు..

Published date : 23 Feb 2024 05:17PM

Photo Stories