Skip to main content

Jobs: జపాన్‌ దేశంలో ఉద్యోగ అవకాశాలు

నల్లగొండ టౌన్‌ : తెలంగాణ ప్రభుత్వం, కార్మిక, ఉపాధి, శిక్షణ కర్మాగారాల శాఖ కింద రిజిష్టర్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ టామ్‌కామ్‌ జపాన్‌ దేశంలో హాస్పిటాలిటీ రంగంలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్‌.పద్మ ఫిబ్ర‌వ‌రి 2న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Tomcom Recruitment for Japan   Job opportunities in Japan   Job Opportunities in Japan  Hospitality Sector Jobs Available through Tomcom

హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా డిగ్రీ, 22 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. పేర్ల నమోదు కోసం టామ్‌కామ్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ 8125251408 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

చదవండి:

1,207 Jobs in SSC: ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి,డి ఎగ్జామినేషన్‌–2023 వివరాలు.. రాత పరీక్ష.. 200 మార్కులు

SSC Constable Posts in Delhi: 7547 కానిస్టేబుల్‌ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

Published date : 03 Feb 2024 03:14PM

Photo Stories