Skip to main content

Job Fair: జిల్లా ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్‌ మేళా

నెల్లూరు(మినీబైపాస్‌): జాబ్‌మేళాను సెప్టెంబ‌ర్ 7న‌ నిర్వహించనున్నామని జిల్లా ఉపాధి అధికారి వినయ్‌కుమార్‌ సెప్టెంబ‌ర్ 5న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Job Fair:
జిల్లా ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్‌ మేళా

 ఫ్లిప్‌కార్ట్‌, శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌, ప్రొటెక్టర్‌ ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సీఎమ్మార్‌ ఎకో అల్యూమినియమ్‌ కంపెనీల్లో సెక్యూరిటీ గార్డ్స్‌, హెల్పర్స్‌, హెచ్‌వీఏసీ టెక్నీషియన్స్‌, తదితర పోస్టులకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారని చెప్పారు. ఆసక్తి గల వారు ఆటోనగర్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయానికి ఉదయం 10.30కు హాజరుకావాలని సూచించారు.

చదవండి:

1,207 Jobs in SSC: ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి,డి ఎగ్జామినేషన్‌–2023 వివరాలు.. రాత పరీక్ష.. 200 మార్కులు

SSC JE 2023 Notification: కేంద్రంలో 1324 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్ట్‌లు.. విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

Published date : 06 Sep 2023 04:24PM

Photo Stories