Skip to main content

Jobs: బీపీఓ ఉద్యోగాలకు 27న ఇంటర్వ్యూలు

BPO Job Interviews at SKR College Kadapa on January 27, 2024    Interviews for BPO Jobs on 27th   Degree eligible candidates invited for BPO Telecaller Interviews on Jan 27

వైవీయూ: కడప నగరంలోని ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జ‌నవ‌రి 27వ తేదీ శనివారం బీపీఓ టెలీకాలర్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి. సలీంబాషా తెలిపారు. ఆసక్తి గల డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలకు జేకేసీ మెంటార్లు రవీంద్రారెడ్డి 9390052901, వరప్రసాద్‌ 9059066031 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

చదవండి:

Interview for Jobs: కారుణ్య నియామకాలకు ఇంటర్వ్యూ

AP Anganwadi workers Good News : అంగన్‌వాడీల సంబరాలు.. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మాకు కూడా..

Published date : 27 Jan 2024 09:39AM

Photo Stories