Skip to main content

ఏయూలో ఇంటర్న్‌షిప్‌ డ్రైవ్‌

ఏయూక్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌, గైడెన్స్‌ బ్యూరో ఆధ్వర్యంలో సెప్టెంబ‌ర్ 27న‌ ఇంటర్న్‌షిప్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ చీఫ్‌ కె.దొరబాబు తెలిపారు.
Internship drive in AU
ఏయూలో ఇంటర్న్‌షిప్‌ డ్రైవ్‌

 మ్యాక్స్‌ రిటైల్‌ డివిజన్‌–లైఫ్‌స్టైల్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 40 మంది ఇంటర్న్‌షిప్‌ ట్రైనీల కోసం డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఏదైనా డిగ్రీ చదువుతున్న వారు, బీబీఏ, ఎంబీఏ చదువుతున్న వారు అర్హులు. ఆసక్తి, అర్హత కలిగిన వారు https://www.ncs.gov.in/ లో పేర్లు నమోదు చేసుకుని.. ఉదయం 10.30 గంటలకు ఏయూ ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌, గైడెన్స్‌ బ్యూరో కార్యాలయంలో జరిగే డ్రైవ్‌కు హాజరుకావచ్చు. ఎంపికై న విద్యార్థులకు స్టైఫండ్‌తో పాటు ఇంటర్న్‌షిప్‌ సర్టిఫికెట్‌ అందజేస్తారు. పూర్తి వివరాలకు 90322 27630, 96660 92491ను సంప్రదించవచ్చు.

Published date : 27 Sep 2023 04:06PM

Photo Stories