Skip to main content

డీఎస్సీ–98 అభ్యర్థుల వివరాల నమోదుకు గడువు పొడిగింపు

Extension of deadline for registration of details of DSC 98 candidates
డీఎస్సీ–98 అభ్యర్థుల వివరాల నమోదుకు గడువు పొడిగింపు

డీఎస్సీ–1998లో అర్హత పొందిన అభ్యర్థులు తమ వివరాలు నమోదుచేసి ఉండకపోయినట్లయితే అలాంటి వారు తమ వివరాలను నమోదు చేయడానికి గడువు తేదీని ఆగష్టు 5 వరకు పొడిగించినట్లు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్‌.సురేష్‌కుమార్‌ తెలిపారు. అభ్యర్థులందరికీ ఎడిట్ ఆప్షన్ను ’cse.ap.gov.in/DSE/’ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. అభ్యర్థులు తమ వివరాలు తప్పుగా నమోదు చేసినట్లయితే వారంతా ఎడిట్ ఆప్షన్ను వినియోగించుకొని సవరించుకోవచ్చని తెలిపారు.

చదవండి: 

Published date : 02 Aug 2022 01:01PM

Photo Stories