Skip to main content

APPSC: డిపార్టుమెంటల్‌ టెస్టుకు సెప్టెంబర్ 14 నుంచి దరఖాస్తులు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించే డిపార్టుమెంటల్‌ టెస్టుకు సెప్టెంబర్ 14 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ సెప్టెంబర్ 13న ఓ ప్రకటనలో తెలిపారు.
APPSC Departmental Test Notification
APPSC Departmental Test Notification

అక్టోబర్‌ 4 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని.. 4వ తేదీ రాత్రి 11.59 గంటల్లోపు ఫీజు చెల్లించాలని సూచించారు. నవంబర్‌లో ఈ పరీక్షలు జరగనున్నాయి.

Also read: AP CM YS Jagan Mohan Reddy : సీఎం జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు.. ట్యాబ్‌ల పంపిణీపై..

Published date : 14 Sep 2022 06:27PM

Photo Stories