Skip to main content

రేడియోగ్రాఫర్‌ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

Radiographer
రేడియోగ్రాఫర్‌ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

కొత్తగూడెంరూరల్‌: జిల్లాలోని ఆశ్వారావుపేట సామాజిక ఆరోగ్యకేంద్రంలో రేడియోగ్రాఫర్‌ పోస్టుకు పొరుగుసేవల ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రవిబాబు ఒక ప్రకటనలో సెప్టెంబ‌ర్ 26న‌ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్‌ 6వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా ఐడీఓసీలోని జిల్లా ప్రధాన ఆస్పత్రుల కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని కోరారు.

Published date : 27 Sep 2023 05:01PM

Photo Stories