Skip to main content

Collector RV Karnan: 21, 22 తేదీల్లో పీఓలు, ఏపీఓలకు శిక్షణ

నకిరేకల్‌: న‌వంబ‌ర్‌ 21, 22 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పీఓలు, ఏపీఓలకు ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమాలును నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ తెలిపారు.
District election preparation: RV Karnan leads training for election staff on November 21-22. Training sessions for Polling Officers and Assistant Polling Officers in Nakirekal district on November 21-22., Training for POs and APOs on 21st and 22nd, District Election Officer RV Karnan conducting training for Polling Officers on November 21.

న‌వంబ‌ర్‌ 19న‌ నకిరేకల్‌లోని గురుకుల బాలికల కళాశాలలో శిక్షణకు సంబంధించిన జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి ఆర్‌ఓ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌తో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు.

చదవండి: TS Elections 2023: ఎన్నికల బరిలో ఇంత‌ మంది అభ్యర్థులు.. నియోజకవర్గాల వారీగా వివరాలివీ..

ఓపీఓలకు న‌వంబ‌ర్‌ 25న శిక్షణ ఉంటుందన్నారు. తమకు కేటాయించిన తేదీల్లో ఆర్డర్‌ ప్రకారం సిబ్బంది హాజరు కావాలని, లేదంటే క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. ఆయన వెంట నియోజకవర్గ ఎన్నికల సహాయ అధికారి ప్రసాద్‌ నాయక్‌ తదితరులు ఉన్నారు.

Published date : 21 Nov 2023 10:58AM

Photo Stories