Skip to main content

Lokesh: విద్యార్థులకు 'బాలల భారత రాజ్యాంగం' ఇస్తాం

సాక్షి ప్రతినిధి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి పిల్లలకు బాలల భారత రాజ్యాంగాన్ని ఇవ్వనున్నట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు.
Students will be given Indian Constitution for Children

రాజ్యాంగంలోని అంశాలన్నింటినీ పిల్లలకు అర్థమయ్యేలా అందులో వివరిస్తామని తెలిపారు. దీనిని రూపొందించేందుకు ఓ కమిటీని నియమిస్తామని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి గొప్ప వ్యక్తుల గురించి కూడా అందులో పొందుపరుస్తామని తెలిపారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 26 Nov 2024 05:34PM

Photo Stories