Skip to main content

TS Elections 2023: ఎన్నికల బరిలో ఇంత‌ మంది అభ్యర్థులు.. నియోజకవర్గాల వారీగా వివరాలివీ..

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
2290 candidates are in the telangana assembly elections

నామినేషన్ల ఉపసంహరణ గడువు న‌వంబ‌ర్ 15తో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 608 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. రాష్ట్రంలో అతి తక్కువగా నారాయణపేట నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. అత్యధిక నామినేషన్లు దాఖలైన గజ్వేల్‌లో 70 మంది స్వతంత్రులు ఉపసంహరించుకోవడంతో 44 మంది బరిలో నిలిచారు. 

చదవండి: Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్థులు వీరే.. జిల్లాల వారీగా..

బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య నియోజకవర్గాల వారిగా ఇలా..

నియోజకవర్గం సంఖ్య నియోజకవర్గం పోటీ అభ్యర్థులు సంఖ్య
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
1 సిర్పూర్ 13
5 ఆసిఫాబాద్ (ST) 17
మంచిర్యాల జిల్లా
2 చెన్నూర్‌ (SC) 14
3 బెల్లంపల్లి (SC) 13
4 మంచిర్యాల 17
ఆదిలాబాద్ జిల్లా
7 ఆదిలాబాద్ 25
8 బోథ్ (ST) 10
నిర్మల్ జిల్లా
9 నిర్మల్ 13
10 ముధోల్ 14
6 ఖానాపూర్ (ST) 11
నిజామాబాద్ జిల్లా
14 బాన్స్‌వాడ 7
11 ఆర్మూర్ 13
12 బోధన్ 14
17 నిజామాబాద్ (అర్బన్) 21
18 నిజామాబాద్ (రూరల్) 14
19 బాల్కొండ 8
కామారెడ్డి జిల్లా
13 జుక్కల్ (SC) 17
15 ఎల్లారెడ్డి 11
16 కామారెడ్డి 39
జగిత్యాల జిల్లా
20 కోరుట్ల 15
21 జగిత్యాల 15
22 ధర్మపురి (SC) 15
పెద్దపల్లి జిల్లా
23 రామగుండం 23
24 మంథని 21
25 పెద్దపల్లి 17
కరీంనగర్ జిల్లా
26 కరీంనగర్ 27
27 చొప్పదండి (SC) 14
30 మానకొండూరు (SC) 10
31 హుజూరాబాద్ 22
రాజన్న సిరిసిల్ల జిల్లా
28 వేములవాడ 16
29 సిరిసిల్ల 21
సంగారెడ్డి జిల్లా
38 జహీరాబాద్ 22
39 సంగారెడ్డి 28
40 పటాన్‌చెరు 16
35 నారాయణఖేడ్‌ 18
36 ఆందోల్ (SC) 18
మెదక్ జిల్లా
37 నర్సాపూర్ 11
34 మెదక్ 13
సిద్దిపేట జిల్లా
41 దుబ్బాక 11
42 గజ్వేల్ 44
32 హుస్నాబాద్ 19
33 సిద్దిపేట 21
రంగారెడ్డి జిల్లా
83 కల్వకుర్తి 24
84 షాద్‌నగర్ 14
48 ఇబ్రహీంపట్నం 28
49 లాల్ బహదూర్ నగర్ (LB Nagar) 48
50 మహేశ్వరం 27
51 రాజేంద్రనగర్ 25
52 శేరిలింగంపల్లి 31
53 చేవెళ్ల (SC) 12
వికారాబాద్ జిల్లా
54 పరిగి 15
55 వికారాబాద్ (SC) 12
56 తాండూరు 21
72 కొడంగల్ 13
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
43 మేడ్చల్ 22
44 మల్కాజిగిరి 33
45 కుత్బుల్లాపూర్ 15
46 కూకట్‌పల్లి 24
47 ఉప్పల్ 32
హైదరాబాద్ జిల్లా
57 ముషీరాబాద్ 31
58 మలక్ పేట 27
59 అంబర్‌పేట 20
60 ఖైరతాబాద్ 25
61 జూబ్లీ హిల్స్ 19
62 సనత్‌నగర్ 16
63 నాంపల్లి 34
64 కార్వాన్ 18
65 గోషామహల్ 21
66 చార్మినార్ 14
67 చాంద్రాయణగుట్ట 14
68 యాకుత్‌పురా 27
69 బహదూర్‌పురా 12
70 సికింద్రాబాద్ 24
70 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (SC) 10
మహబూబ్ నగర్ జిల్లా
74 మహబూబ్ నగర్ 15
78 జడ్చర్ల 15
76 దేవరకద్ర 12
నాగర్‌కర్నూల్ జిల్లా
85 కొల్లాపూర్ 14
81 నాగర్‌కర్నూల్ 15
82 అచ్చంపేట (SC) 13
వనపర్తి జిల్లా
78 వనపర్తి 13
జోగులాంబ గద్వాల జిల్లా
79 గద్వాల్ 20
80 అలంపూర్ (SC) 13
నల్గొండ జిల్లా
95 నకిరేకల్ (SC) 23
92 నల్గొండ 31
93 మునుగోడు 39
86 దేవరకొండ (ST) 13
87 నాగార్జున సాగర్ 15
88 మిర్యాలగూడ 23
సూర్యాపేట జిల్లా
89 హుజూర్‌నగర్ 24
90 కోదాడ 34
91 సూర్యాపేట 20
96 తుంగతుర్తి (SC) 14
యాదాద్రి భువనగిరి జిల్లా
97 ఆలేరు 21
94 భువనగిరి 19
జనగామ
98 జనగామ 19
99 ఘన్‌పూర్ (స్టేషన్) (SC) 19
100 పాలకుర్తి 15
మహబూబాబాద్ జిల్లా
101 డోర్నకల్ (ST) 14
102 మహబూబాబాద్ (ST) 12
వరంగల్ రూరల్
103 నర్సంపేట 16
104 పరకాల 15
వ‌రంగ‌ల్ అర్బన్
105 వరంగల్ పశ్చిమ 15
106 వరంగల్ తూర్పు 29
107 వర్ధన్నపేట (SC) 14
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
108 భూపాలపల్లి 23
భద్రాద్రి జిల్లా
110 పినపాక (ST) 18
111 ఇల్లందు (ST) 20
117 కొత్తగూడెం 30
118 అశ్వారావుపేట (ST) 14
119 భద్రాచలం (ST) 13
ఖమ్మం జిల్లా
112 ఖమ్మం 32
113 పాలేరు 37
114 మధిర (SC) 15
115 వైరా (ST) 12
116 సత్తుపల్లె (SC) 23
ములుగు జిల్లా
109 ములుగు 11
నారాయణపేట
77 మక్తల్ 11
73 నారాయణపేట 7
Published date : 16 Nov 2023 05:14PM

Photo Stories