సుల్తాన్ బజార్: తెలంగాణ మహిళా యూనివర్శిటీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అధికారిణిగా డాక్టర్ సుజాత బాధ్యతలు చేప ట్టారు.
ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అధికారిగా డాక్టర్ సుజాత
డాక్టర్ సుజాత గత 16 సంవత్సరాలగా ఆండర్ గ్రాడ్యుయేట్, పీజీ విద్యా ర్థుల కు బోధిస్తున్నారు. అనేక పరిశోధనలు చేసిన ఈమె ను తెలంగాణ మహిళా యూనివర్సిటీ ప్రత్యేక అధికారిణిగా సుజాతను వీసీ విజ్ఞుల నియమించారు.