Skip to main content

పీజీ కోర్సుల సెకండియర్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల (నాన్‌ ప్రొఫెషనల్స్‌) కోర్సుల సెకడింయర్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలు జూన్‌ 11వతేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఎస్‌.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ బీఎస్‌ఎల్‌ సౌజన్యజి మే 30న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
PG Course Exams Start June 11  Kakatiya University Exam Schedule  Secondary Second Semester Exams of PG Courses  Additional Controller of Examinations Dr. BSL Saujanyaji

ఎంఏ , ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సులతోపాటు కంప్యూటర్‌ సైన్స్‌, ఎంటీఎ, ఎంఎస్‌డబ్లూ, అండ్‌ ఎంహెచ్‌ఆర్‌ఎం , జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ తదితర కోర్సుల రెండో సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేశారు. జూన్‌ 11, 13, 15, 18, 20, 22 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని వారు తెలిపారు.
చదవండి:

UGC: డిగ్రీ పేర్లకు అంతర్జాతీయ లుక్‌.. యూజీసీ సూచనలు ఇలా..

M Tech Admissions: మనూలో ఎంటెక్‌ పార్ట్‌టైమ్‌ కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు..

Published date : 03 Jun 2024 10:39AM

Photo Stories