Skip to main content

M Tech Admissions: మనూలో ఎంటెక్‌ పార్ట్‌టైమ్‌ కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు..

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీ.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పార్ట్‌టైమ్‌ విధానంలో ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ ప్రోగ్రామ్‌ (స్పాన్సర్డ్‌/సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మోడ్‌)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది..
2024-25 academic year announcement  Applications for M Tech Admissions at MANUU Hyderabad  Maulana Azad National Urdu University

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    కోర్సు వ్యవధి: మూడేళ్లు.
»    మొత్తం సీట్ల సంఖ్య: 30.
»    అర్హత: కనీసం 55శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. ఉర్దూ ఒక సబ్జెక్టుగా లేదా భాషగా 10/12/డిగ్రీ స్థాయితో చదివి ఉండాలి.
»    ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 10.05.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.06.2024.
»    సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ తేది: 15.07.2024.
»    ఇంటర్వ్యూ తేది: 29.07.2024.
»    వెబ్‌సైట్‌: https://www.manuu.edu.in

IIIT Admissions: ట్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Published date : 29 May 2024 03:44PM

Photo Stories