భారీ వర్షాలు కురుస్తుండటంతో నవంబర్ 27 విద్యాసంస్థలకు సెలవు!
Sakshi Education
భారీ వర్షాలు కురుస్తుండటంతో చెన్నై సహా పలు జిల్లాల్లో నవంబర్ 27 విద్యాసంస్థలకు సెలవులు
తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండటంతో చెన్నై సహా పలు జిల్లాల్లో నవంబర్ 27 విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వర్ష సూచన దృష్ట్యా చెన్నై, రామనాథపురం, పుదుకోట్టై, నాగపట్నం, అరియలూరు, పెరంబలూరు, కడలూరు, తిరువారూరు, తంజావూరు, తిరుచ్చి జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు శనివారం సెలవు ప్రకటించారు.
Also Read:
Job Eligibilities: ప్రపంచంలో ఎక్కువ ఉద్యోగార్హతలు ఈ యూనివర్సిటీల నుంచే..ఎలా అంటే..?
AP CM YS Jagan: 1వ తరగతిలోనే బీజం వేస్తే...20 ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధంగా..
Published date : 27 Nov 2021 12:32PM