ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని సూపర్‌స్పెషాలిటీ కోర్సులకు 2021 ఆగస్టులో నిర్వహించిన పరీక్షల ఫలితాలను సెప్టెంబర్ 17న విడుదల చేశారు.
సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫలితాలు విడుదల
యూనివర్శిటీ పరిధిలోని పది సూపర్‌స్పెషాలిటీ కోర్సులకు పరీక్షలు నిర్వహించగా, 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎగ్జామినేష¯Œ్స కంట్రోలర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.