Skip to main content

Fake Certificates: నకిలీ సర్టిఫికెట్‌ లెక్చరర్‌ తొలగింపు

ఆసిఫాబాద్‌ రూరల్‌/బెజ్జూర్‌: నకిలీ సర్టిఫికెట్లతో కాంట్రాక్టు ఉద్యోగాన్ని రెగ్యులరైజ్‌ చేయించుకున్న బెజ్జూర్‌ జూనియర్‌ కళాశాల గణిత అధ్యాపకుడు కలవేణి నాగరాజును ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ ఆర్జెడీ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఐఈవో శంకర్‌ మార్చి 21న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Removal of Fake Certificate Lecturer

కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని గత మే నెలలో ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా 2011 నుంచి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్న నాగరాజుపై ఫిర్యాదు రావడంతో విచారణ అనంతరం ఉద్యోగంలోంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

చదవండి:

TSCHE: క్షణాల్లో నకిలీ సర్టిఫికెట్లు పట్టేయొచ్చు!.. వెబ్‌సైట్‌ను ప్రారంభించిన విద్యామంత్రి

Govind Nayak: నకిలీ సర్టిఫికెట్లపై అప్రమత్తంగా ఉండాలి

Published date : 22 Mar 2024 03:15PM

Photo Stories