Skip to main content

Pre PhD Exams: ప్రీ పీహెచ్‌డీ పరీక్ష.. నోటిఫికేషన్‌ విడుదల

Pre PhD Exams  Kakatiya University Controller of Examinations Office Announcement Pre-PhD Examination Fee Notification for First List Researchers  PhD Admission Notice Kakatiya University  Acharya Narsimhachari and Dr. BSL Saujanya Announcement

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలు పొందిన మొదటి లిస్ట్‌ పరిశోధకులకు ప్రీ పీహెచ్‌డీ పరీక్ష ఫీజు నోటిఫికేషన్‌ ను విడుదల చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య నర్సింహాచారి అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ బీఎస్‌ఎల్‌ సౌజన్య తెలిపారు.

Overseas Vidya Nidhi scholarship: విదేశీ విద్యకు రూ. 20 లక్షల ఉపకారవేతనం.. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

ఈఏడాది అక్టోబర్‌ 1వ తేదీవరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు రూ. 930 చెల్లించాలన్నారు. రూ. 250 అపరాధ రుసుంతో అక్టోబర్‌ 15 వరకు ఫీజు చెల్లించొచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు కేయూ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.

Published date : 18 Sep 2024 03:50PM

Photo Stories