Skip to main content

Osmania University: ఓయూ పరీక్షలు వాయిదా!

OU
ఓయూ పరీక్షలు వాయిదా!

Osmania University పరిధిలో ఆగ‌స్టు 22 నుండి జరగాల్సిన పీజీ 2,4 సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసిన్నట్లు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ  ఆగ‌స్టు 11న‌ తెలిపారు. వాయిదా పడిన ఈ పరీక్షల షెడ్యూల్‌ను తర్వాతలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. 

చదవండి: 

ప్రివియస్‌ పేపర్స్

సీజే రమణకు OU Doctorate

ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో మ‌న‌ ఐఐటీ

ఓయూలో అడోబ్‌ పరిశోధనాకేంద్రం
Published date : 11 Aug 2022 06:14PM

Photo Stories