MBA Admissions: ఓయూ ఎంబీఏ ఈవినింగ్ కోర్సుల్లో ప్రవేశాలు
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఓయూ ఎంబీఏ కోర్సుల్లో 2024–25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఓయూ క్యాంపస్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కాలేజీలో సాయంకాలం కొనసాగుతున్న రెండు సంవత్సరాల ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్‌మెంట్, ఎంబీఏ పార్ట్‌టైం కోర్సుల్లో ప్రవేశానికి సెప్టెంబర్ 24 నుంచి వచ్చేనెల 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పీజీ అడ్మిషన్స్ ఇన్‌చార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ జలపతి పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వర్సిటీ వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
చదవండి: Degree Admissions: విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోండి
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 24 Sep 2024 01:13PM
Tags
- MBA Evening Courses
- MBA Admissions
- Osmania University
- OU Campus Commerce and Business Management College
- MBA Technology Management
- MBA Part Time Course
- Professor Jalapathi
- Telangana News
- Osmania University MBA admissions 2024-25
- OU MBA courses 2024
- MBA Technology Management OU
- MBA part-time Osmania University
- PG admissions OU 2024
- Osmania University Commerce and Business Management
- OU MBA application dates September 2024
- Osmania University Hyderabad
- OU MBA admission details
- latest admissions in 2024
- sakshieducationlatest admissions in 2024