Skip to main content

OU: డిగ్రీ పరీక్షలు తేదీలు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జూన్‌ 21 నుంచి ఆగస్టు 12 వరకు వివిధ డిగ్రీ కోర్సుల రెగ్యులర్‌ బ్యాక్‌లాగ్‌ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్‌ శ్రీనగేశ్‌ జూన్‌ 20న తెలిపారు.
OU
ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు తేదీలు

పరీక్ష కేంద్రానికి 15 నిమిషాల ముందు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా ప్రవేశం లేదని స్పష్టంచేశారు. పరీక్ష హాల్‌లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్స్‌ పరికరాలకు అనుమతి లేదన్నారు.

చదవండి: 

OU B.Com Regular & All Semester Backlog Revised Time Table 2022

Published date : 21 Jun 2022 06:30PM

Photo Stories