Skip to main content

Apprentice at Central Railway : ఆర్‌ఆర్‌సీ–సెంట్రల్‌ రైల్వేలో 2,424 అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

ముంబైలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) సెంట్రల్‌ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు/యూనిట్లలో.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apprentice posts at Railway Recruitment Cell Central Railway  Railway Recruitment Cell Mumbai Apprenticeship Opportunities  Central Railway Apprentice Recruitment Announcement  Apprentice Vacancies in Central Railway Workshops  RRC Mumbai Apprentice Application Details  Central Railway Apprentice Recruitment Notice

»    మొత్తం ఖాళీల సంఖ్య: 2,424. –శిక్షణ కాలం: ఒక సంవత్సరం

క్లస్టర్‌ వారీగా అప్రెంటిస్‌ ఖాళీలు
»    ముంబై క్లస్టర్‌: క్యారేజ్‌–వ్యాగన్‌ (కోచింగ్‌),వాడి బండర్‌–258, కళ్యాణ్‌ డీజిల్‌ షెడ్‌–50, కుర్లా డీజిల్‌ షెడ్‌–60, సీనియర్‌ డీఈఈ(టీఆర్‌ఎస్‌) కళ్యాణ్‌–124, సీనియర్‌ డీఈఈ(టీఆర్‌ఎస్‌) కుర్లా–192, పరేల్‌  వర్క్‌షాప్‌–303, మాతుంగ వర్క్‌షాప్‌–547, ఎస్‌–టీ వర్క్‌షాప్, బైకుల్లా–60.
»    భుసావల్‌ క్లస్టర్‌: క్యారేజ్‌–వ్యాగన్‌ డిపో–122, ఎలక్ట్రిక్‌ లోకో షెడ్, భుసావల్‌–80, ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ వర్క్‌షాప్‌–118, మన్మాడ్‌ వర్క్‌షాప్‌–51, టీఎండబ్ల్యూ నాసిక్‌ రోడ్‌–47.
»    పుణె క్లస్టర్‌: క్యారేజ్‌–వ్యాగన్‌ డిపో–31, డీజిల్‌ లోకో షెడ్‌–121, ఎలక్ట్రిక్‌ లోకో షెడ్, డాండ్‌–40.
»    నాగ్‌పూర్‌ క్లస్టర్‌: ఎలక్ట్రిక్‌ లోకో షెడ్,అజ్ని–48,క్యారేజ్‌–వ్యాగన్‌ డిపో–63
»    షోలాపూర్‌ క్లస్టర్‌: క్యారేజ్‌–వ్యాగన్‌ డిపో–55, కుర్దువాడి వర్క్‌షాప్‌–21.
»    ట్రేడులు: ఫిట్టర్, మెషినిస్ట్, షీట్‌ మెటల్‌ వర్కర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, మెకానిక్‌ మెషిన్‌ టూల్స్‌ మెయింటెనెన్స్, కంప్యూటర్‌ ఆపరేటర్‌–ప్రోగ్రామ్‌ అసిస్టెంట్, మెకానిక్, పెయింటర్‌.
»    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు:  15.07.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
TS CPGET 2024 Key: టీఎస్‌ సీపీజీఈటీ–2024 కీ విడుదల

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.08.2024.
»    వెబ్‌సైట్‌: https://rrccr.com

Published date : 25 Jul 2024 12:55PM

Photo Stories