Skip to main content

Tenth & Inter Results: ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు విడుదల

కర్నూలు సిటీ: ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు డీఈఓ డా.వి రంగారెడ్డి తెలిపారు.
Tenth & Inter Results
ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు విడుదల

ఇంటర్‌లో 842 మంది విద్యార్థుల్లో 353 మంది, పదిలో 799 విద్యార్థుల్లో 313 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. ఈఏడాది నుంచి అభ్యర్థులు తమ ఈ– సర్టిఫికెట్‌ను డిజి లాకర్‌లో పొందుపరుచుకోవచ్చునని తెలిపారు. దీని కోసం అభ్యర్థులు ఆధార్‌కార్డు నెంబరు ఆధారంగా www.diglocker.gov.in అనే వెబ్‌సైట్‌ నుంచిసర్టిఫికెట్‌ను పొందవచ్చునన్నారు.

చదవండి:

Open School: అడ్మిషన్లు ప్రక్రియ ప్రారంభ తేదీ ఇదే.. ‘జ్ఞానధార’ యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభం

Tenth and Inter: ఫెయిలైన విద్యార్థులకు ఓపెన్‌ స్కూల్‌ అవకాశం

Published date : 26 Jul 2023 01:50PM

Photo Stories