Skip to main content

FAPCCI: ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సు

FAPCCI
ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సు

Federation Of Andhra Pradesh Chambers Of Commerce And Industry (FAPCCI) ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌పై ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సు పది రోజుల పాటు నిర్వహిస్తోంది. సెప్టెంబర్‌ 6 నుంచి 17 వరకు నిర్వహిస్తున్న ఈ పోగ్రాంకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాల కోసం 8008579624 ఫోన్‌నెంబర్‌లో సంప్రదించాలని సూచించింది. 

చదవండి:

Published date : 03 Sep 2022 01:33PM

Photo Stories