Skip to main content

Hyderabad: పోలీసుల కొత్త ఫోన్‌ నంబర్లు

సుదీర్ఘకాలం పాటు వినియోగించిన బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌కు పోలీసు శాఖ గుడ్‌బై చెప్పింది. పాత సెల్‌ఫోన్‌ నంబర్ల స్థానంలో ఎయిర్‌టెల్‌ నంబర్లు వచ్చాయి.
New Police Phone Numbers
New Police Phone Numbers

ఈ కొత్త నంబర్లు ఆగస్టు 15వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చినప్పటికీ గణేష్‌ నిమజ్జనం అయ్యే వరకు పాత వాటినే కొనసాగించారు. రెండు రోజులుగా పోలీసులు కొత్త నంబర్‌లను వాడుతూ తమ తమ వాట్సాప్‌లలో స్టేటస్‌లుగా కొత్త నంబర్‌ సేవ్‌ చేసుకోవాలంటూ కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ తమని కొత్త నంబర్‌లలో సంప్రదిచాలంటూ లా అండ్‌ ఆర్డర్‌ ఎస్‌హెచ్‌ఓ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.వెంకన్న కోరారు.

Also read: Mumbai Port Authority Recruitment 2022: ముంబై పోర్ట్‌ అథారిటీలో అప్రెంటిస్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

ట్రాఫిక్‌ పోలీసుల నంబర్లు...
సెంట్రల్‌ జోన్‌ ట్రాఫిక్‌ ఏసీపీ మురళీ కృష్ణ    87126 60614 
నారాయణగూడ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.వెంకన్న    87126 60631 
ఎస్‌ఐ మోహన్‌బాబు    87126 60672 
ఎస్‌ఐ ఖాజా లతీఫ్‌    87126 60674 
ఎస్‌ఐ పృథ్వీరాజ్‌    87126 60673

Also read: TSPSC TS Geography ఆన్‌లైన్ పరీక్షలు; 10 టాపిక్స్ నుండి 500+ ప్రశ్నలు!

లా అండ్‌ ఆర్డర్‌ పోలీసుల నంబర్లు..
అబిడ్స్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి     87126 60105 
నారాయణగూడ ఎస్‌హెచ్‌ఓ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి    87126 60120 
క్రైం ఇన్‌స్పెక్టర్‌ ముత్తినేని రవికుమార్‌     87126 60121 
అడ్మిన్‌ ఎస్‌ఐ కొండపల్లి నాగరాజు     87126 60129 
డీఎస్‌ఐ వెంకటేష్‌    87126 60178 
సెక్టార్‌–1 ఎస్‌ఐ జ్యోతి గీకురు     87126 60122 
సెక్టార్‌–2 ఎస్‌ఐ పి.ప్రదీప్‌    87126 60123
సెక్టార్‌–3 ఎస్‌ఐ పి.నాగరాజు     87126 60124 
సెక్టార్‌–4 ఎస్‌ఐ షేక్‌ షఫీ    87126 60125 
సెక్టార్‌–5 ఎస్‌ఐ శిరీష మండ్ర     87126 60126 
సెక్టార్‌–6 ఎస్‌ఐ నరేష్‌ గౌనికాడి     87126 60127

Also read: Second phase of counselling: సెప్టెంబర్ 15న హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు రెండో విడత కౌన్సెలింగ్‌

Published date : 13 Sep 2022 06:33PM

Photo Stories