Skip to main content

NACC: న్యాక్‌ బృందం సందర్శన.. నాణ్యతా ప్రమాణాల ఆధారంగా గ్రేడ్‌

కరీంనగర్‌: తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ బాలుర డిగ్రీ కళాశాలను నేషనల్‌ అసెస్‌మెంట్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌(న్యాక్‌)బృందం సోమ, మంగళవారాల్లో సందర్శించి వివిధ విషయాలపై అధ్యయనం చేసినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వేణుగోపాల్‌రావు తెలిపారు.
Dr. K. Venugopal Rao speaking about NAAC team visit  NAAC team visiting Telangana Tribal Welfare Residential Boys Degree College  NAAC team visited Telangana Tribal Welfare Residential Boys Degree College

కళాశాలలో అందుతున్న సదుపాయాలు, బోధనా పద్ధతులు, అవలంబిస్తున్న విధానాలను పరిశీలించారని పేర్కొన్నారు. విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయని అధ్యయనం చేశారని, నాణ్యతా ప్రమాణాల ఆధారంగా గ్రేడ్‌ కేటాయించేందుకు నివేదికను షీల్డ్‌ కవర్లో బెంగళూరులోని నేషనల్‌ అసెస్ట్మెంట్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌ ప్రాంతీయ కార్యాలయానికి పంపారని ప్రిన్సిపాల్‌ వివరించారు. కార్యక్రమంలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

చదవండి: NAAC A Grade : ఐడియ‌ల్ క‌ళాశాల‌కు ఏ గుర్తింపు ఇచ్చిన న్యాక్‌

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 30 Oct 2024 03:43PM

Photo Stories