Skip to main content

NAAC A Grade : ఐడియ‌ల్ క‌ళాశాల‌కు ఏ గుర్తింపు ఇచ్చిన న్యాక్‌

NAAC A grade to Ideal College of Arts and Science College

బాలాజీచెరువు: ఐడియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు నేషనల్‌ అసెస్‌మెంట్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) ఏ గుర్తింపు లభించింది. ఈ మేరకు న్యాక్‌ కార్యాలయం (బెంగళూరు) కళాశాలకు శనివారం సమాచారం ఇచ్చింది. ఈ నెల 3, 4 తేదీల్లో న్యాక్‌ కమిటీ కళాశాలలో పర్యటించి విద్యా విధానం, వనరులు, తదితర అంశాలను పరిశీలించింది. గతంలో న్యాక్‌ కమిటీ బి హోదా కల్పించగా తాజాగా 3.18 స్కోర్‌తో ఏ హోదా కల్పించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ తలాటం సత్యనారాయణ, కరస్పాండెంట్‌ పి.చిరంజీవిని కుమారి హర్షం వ్యక్తం చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 21 Oct 2024 01:26PM

Photo Stories