Skip to main content

IIT Jammu : ఐఐటీ జమ్మూలో 11 పోస్టులు వివిధ విభాగాల్లో ఉద్యోగాలు.. పోస్టుల వివ‌రాలు ఇలా..!

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ జమ్మూ (ఐఐటీ జమ్మూ)లో వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various jobs at iit jammu  Apply for jobs at IIT Jammu IIT Jammu job application announcement   IIT Jammu faculty positions  IIT Jammu hiring notice

»    మొత్తం పోస్టుల సంఖ్య: 11.
»    పోస్టుల వివరాలు: రిజిస్ట్రార్‌–01, అసిస్టెంట్‌ వర్క్‌షాప్‌ ఆఫీసర్‌–01, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌–09.
»    విభాగాలు: అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్‌ వర్క్‌షాప్, టెక్నికల్‌ క్యాడర్‌ (సివిల్‌ /మెకానికల్‌ /ఎలక్ట్రికల్‌/కంప్యూటర్‌ సైన్స్‌).
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    వయసు: రిజిస్ట్రార్‌ పోస్టులకు 57 ఏళ్లు, అసిస్టెంట్‌ వర్క్‌షాప్‌ ఆఫీసర్‌ పోస్టులకు 45 ఏళ్లు, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ పోస్టులకు 33 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు రిజిస్ట్రార్‌ పోస్టులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200, అసిస్టెంట్‌ వర్క్‌షాప్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.56,100 నుంచి రూ.1,77,500, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.29,200 నుంచి రూ.92,300.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
»    ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/కంప్యూటర్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.11.2024
»    వెబ్‌సైట్‌: www.iitjammu.ac.in

AP Fisheries Department : ఏపీ మత్స్య శాఖలో డీపీఎం పోస్టులు.. ఈ వ‌య‌సు, విద్యార్హ‌త‌లు ఉండాలి! 

Published date : 21 Oct 2024 11:48AM

Photo Stories