నల్లగొండ : జిల్లాలోని కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మొదటి దఫా ఉపాధ్యాయుల నియామకం తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేసేందుకు మెరిట్ జాబితాలోని అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితా వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు డీఈఓ భిక్షపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
KGBV
వెబ్‌సైట్‌లో పొందుపర్చిన జాబితాలో ఉన్న అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 2న డీఈఓ కార్యాలయంలో నిర్వహించే సర్టిఫికెట్ల పరిశీలన హాజరుకావాలని పేర్కొన్నారు.