Palamuru University: డీన్ ఫ్యాకల్టీ సైన్స్‌గా జైపాల్‌రెడ్డి
Sakshi Education
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్‌గా ప్రొఫెసర్ జైపాల్‌రెడ్డిని నియమిస్తూ పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ ఫిబ్రవరి 16న ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని వీసీ అందజేశారు. గతంలో జైపాల్‌రెడ్డి డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్, హెచ్‌ఓడీ ఫిజిక్సు డిపార్ట్‌మెంట్, వనపర్తి పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా, ప్రస్తుతం బోర్డు ఆఫ్ స్టడీస్ ఫిజిక్సు, పీజీ సెంటర్స్ డైరెక్టర్స్‌గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధ్యాపకులు మధుసూదన్‌రెడ్డి, రవికుమార్ అభినందనలు తెలిపారు.
చదవండి:
PG Admissions: కష్టపడి సీటు సాధిస్తే.. ఈ యూనివర్సిటీలో ఫీజుల మోత
Published date : 17 Feb 2024 03:24PM