ఎంపికై న అభ్యర్థులు 2024 జూన్‌లో కోర్సులో చేరాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
దరఖాస్తు గడువు అక్టోబర్ 29వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. వివరాల కోసం అక్టోబర్ 21వ తేదీ నాటి ఎంప్లాయిమెంట్ న్యూస్ ప్రకటనను చూడాలని పేర్కొన్నారు. అభ్యర్థులు http:// joinindiannavy. gov. in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వివరించారు.