Skip to main content

Admissions: బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్‌: బీఎస్సీ (ఆనర్స్‌) ఫారెస్ట్రీ నాలుగేళ్ల కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వానిస్తూ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ) జూన్ 25న‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
Admissions
బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

ఎంసెట్‌ ర్యాంక్‌ ఆధారంగా బైపీసీ విద్యార్థులకు 75%, ఎంపీసీ విద్యార్థులకు 25% కేటాయించే ఈ సీట్ల కోసం జూన్‌ 14 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది.  www.fcrits.in వెబ్‌సైట్‌లో దరఖాస్తును నింపి సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. అదే విధంగా మరిన్ని వివరాల కోసం 8074350866, 8919477851 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపింది. 

చదవండి:

Forest Development Corporation: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు

స్కూలు పిల్లలకు ‘వనదర్శిని’ అవగాహన

Published date : 26 Jun 2023 03:10PM

Photo Stories