Skip to main content

Independence Day Competition Winners 2023 : సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ నిర్వ‌హించిన‌.. క్విజ్, ఎస్సే, డ్రాయింగ్ పోటీల విజేత‌లు వీరే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : భార‌త్ 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్ నిర్వ‌హించిన క్విజ్, ఎస్సే, డ్రాయింగ్ పోటీల విజేత‌ల వివ‌రాల‌ను నిపుణుల క‌మిటీ ఆగ‌స్టు 18వ తేదీన (శుక్ర‌వారం) ప్ర‌క‌టించారు.
Independence Day Competition Winners 2023 Details
Independence Day Competition Winners 2023 List

ప్ర‌త్యేకంగా విద్యార్థుల కోసం సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్ ఈ పోటీల‌ను నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఈ పోటీల‌కు విశేష ఆద‌ర‌ణ ల‌భించింది. ఎక్కువ మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని వారిని ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారు. పాల్గొన్న అభ్య‌ర్థుల అంద‌రికి సాక్షి యాజ‌మ‌న్యం ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలియ‌జేసింది.

'క్విజ్' పోటీల విజేత‌లు వీరే..

Independence Day Quiz Competition Winners 2023 Quiz

1. Asra, Hyderabad
2. Dhrivika, Bachupally, Medchal
3. Yogendra, Theemara viilage, Srikakulam district
4. Sai Gayathri, Hyderabad
5. Godvarti Srikala, Payakaraopeta, Anakapalli district.

'ఎస్సే' పోటీల విజేత‌లు వీరే..

Independence Day Quiz Competition Winners 2023 SakshiEducation

1. Chinta Dharani, Kurnool
2. M.Sruthi Patnaik, Visakhapatnam
3. D Mysar, Annamayya district
4. Yasheshwini, Amarapuram (village &Mandal), Sri Sathya Sai District
5. Lakshmi Siddela, Guntur

'డ్రాయింగ్' పోటీల విజేత‌లు వీరే..

Independence Day Quiz Competition Winners 2023 Sakshi education Drawing

1. P.Samslitha, Pragathinagar, Hyderabad, Bashyam School
2. Joshua Reddy Seelam, Gitanjali Primary School Begumpet
3. PERUKA VINAY KUMAR, Jangaon
4. Ganesh Goud, Regatte Village , Kanagal Mandal , Nalgonda District.
5. E. Ajay Kumar, Kalluru, Khammam

ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల‌కు న‌గ‌దు బ‌హుమ‌తులు ఇవ్వ‌బ‌డును. అలాగే పోటీలో పాల్గొన్న అంద‌రికి సర్టిఫికేట్ కూడా ఇస్తారు.

Published date : 19 Aug 2023 04:40PM

Photo Stories