Skip to main content

Kakatiya University: అకడమిక్‌ ఆడిట్‌ డీన్‌గా హనుమంతు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో అకడమిక్‌ ఆడిట్‌ డీన్‌గా కెమిస్ట్రీ విభాగం ఆచార్యులు జి.హనుమంతు నియమితులయ్యారు.
Hanumanthu as Dean of KU Academic Audit   Dean of Academic Audit Appointment

ఈ మేరకు వీసీ రమేష్‌, రిజిస్ట్రార్‌ పి.మల్లారెడ్డి ఫిబ్ర‌వ‌రి 29న‌ రాత్రి ఉత్తర్వులు అందించారు. ఇప్పటివరకు డాక్టర్‌ జి షమిత ఆ పదవిలో ఉండగా, ఆమె స్థానంలో హనుమంతును నియమించారు.

చదవండి: Mega Job Mela: రెండు రోజుల పాటు భారీ ఉద్యోగ మేళా.. 500 పైగా కంపెనీలు..

ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌కాలేజి వైస్‌ ప్రిన్సిపాల్‌గా సోషియాలజీ విభాగం కాంట్రాక్టు అధ్యాపకుడు డాక్టర్‌ పుల్లా రమేష్‌ను నియమించారు. ఆర్ట్స్‌ కాలేజీ చరిత్రలో ఓ కాంట్రాక్టు అధ్యాపకుడిని వైస్‌ ప్రిన్సిపాల్‌గా నియమించడం ఇదే తొలిసారి. వీరికి వీసీఆచార్య రమేష్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య పిమల్లారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.

Published date : 01 Mar 2024 01:12PM

Photo Stories