Skip to main content

ANGRAU: పులివెందులలో ప్రభుత్వ వ్యవసాయ కళాశాల

గుంటూరు రూరల్‌: వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో ప్రభుత్వ వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ అనుమతి మంజూరు చేసినట్లు వీసీ డాక్టర్‌ ఎ. విష్ణువర్దన్‌రెడ్డి జూలై 7న తెలిపారు.
ANGRAU
పులివెందులలో ప్రభుత్వ వ్యవసాయ కళాశాల

ఈ కళాశాల 2023–24 విద్యా సంవత్సరంలో బీఎస్సీ (హానర్స్‌) అగ్రికల్చర్‌ బీఎస్సీలో 60 మంది విద్యార్థులతో ప్రారంభించనున్నట్లు చెప్పారు. అందుకుగానూ 104 మంది బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను, సహకార మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంజూరు చేసినట్లు వెల్లడించారు. 

చదవండి:

Agricultural Engineering: ప్రవేశ పరీక్షలో డిల్లేశ్వరికి ఫస్ట్‌ ర్యాంకు

Career guidance: పచ్చని కెరీర్‌కు అగ్రి కోర్సులు, ప్రవేశ విధానం, భవిష్యత్తు అవకాశాలు తదితర వివరాలు ఇవే..

ASRB 2023 notification: పీహెచ్‌డీతో అగ్రి సైంటిస్ట్‌

Published date : 08 Jul 2023 05:58PM

Photo Stories