Skip to main content

Ekalavya schools teachers recruitments: ఏకలవ్య పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి ఇంటర్వ్యూలు ప్రారంభం

Ekalavya schools recruitment interviews  Teachers jobs  Teacher recruitment interviews in Rampachodavaram  Teacher recruitment in Chintoor division schools  Hiring process for teachers in tribal schools
Teachers jobs

రంపచోడవరం: రంపచోడవరం మరియు చింతూరు డివిజన్‌లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిపై ఉపాధ్యాయుల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించారు.

వారం రోజుల పాటు పాఠశాలలు బంద్‌.. ఎందుకంటే: Click Here

ఇంటర్వ్యూలను నిర్వహించిన అధికారులు
ఈ నియామక ప్రక్రియను ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీ, మరియు కమిటీ సభ్యులు డీడీ విజయశాంతి, ఎస్‌డీసీ జాన్‌రాజ్, ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు, ఏకలవ్య ప్రిన్సిపాల్ శంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఖాళీ పోస్టుల వివరాలు
ప్రస్తుతం ఈ పాఠశాలల్లో తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఎంపిక అయిన అభ్యర్థుల వివరాలను త్వరలో నోటీస్ బోర్డులో ఉంచుతామని పీవో తెలిపారు.

Published date : 07 Nov 2024 09:26AM

Photo Stories